18.2 C
Hyderabad

హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ హత్యకు కుట్ర

Conspiracy to murder former deputy mayor of Hyderabad

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సుపారీ ఇచ్చి హత్యకు కుట్ర ను చెందించిన పోలీసులు

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్‌ను హత్య చేసేందుకు జరిగిన కుట్ర వెలుగులోకి వచ్చింది. బోరబండ పోలీసులు కేసు నమోదు చేసి, అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గత ఏడాది, తనకు ప్రాణహాని ఉందని బాబా ఫసియుద్దిన్ తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాకుండా, ఆయనను చంపుతామని పేర్కొంటూ ఒక బెదిరింపు లేఖ కూడా ఆయన ఇంటికి చేరింది. 20 లక్షల సుపారీ తీసుకొని హత్య కు కుట్ర పన్నినట్టు తేలింది.ప్రస్తుతం దీనిపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.

More articles

Latest article