వెబ్ న్యూస్, బతుకమ్మ : కేంద్ర కేబినెట్ బుధవారం ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న టారిఫ్ ల విషయం చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
