రేపు ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్‌ సమావేశం

వెబ్ న్యూస్, బతుకమ్మ :  కేంద్ర కేబినెట్‌ బుధవారం ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగే కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్  విధిస్తున్న టారిఫ్ ల విషయం చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.