24 C
Hyderabad
Sunday, August 2, 2026

ఇద్దరికి జైలు శిక్ష

Must read

📰 Generate e-Paper Clip

బోధన్, బతుకమ్మ: బోధన్ పట్టణంలో మద్యం తాగి వాహనం నడిపిస్తున్న బోధన్ పట్టణంలోని చెక్కి పేట్ కు చెందిన  షేక్ జలాల్  కు సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా ఒకరోజు జైలు శిక్ష విధించినట్టు బోధన్ పట్టణ ఎస్ హెచ్ ఓ వెంకటనారాయణ తెలిపారు. బోధన్   పట్టణంలోని ఆచంపల్లి లో బహిరంగంగా  మద్యం సేవిస్తున్న ఒక వ్యక్తికి ఒకరోజు జైలు శిక్ష విధించారు.

More articles

Latest article