బోధన్, బతుకమ్మ: బోధన్ పట్టణంలో మద్యం తాగి వాహనం నడిపిస్తున్న బోధన్ పట్టణంలోని చెక్కి పేట్ కు చెందిన షేక్ జలాల్ కు సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా ఒకరోజు జైలు శిక్ష విధించినట్టు బోధన్ పట్టణ ఎస్ హెచ్ ఓ వెంకటనారాయణ తెలిపారు. బోధన్ పట్టణంలోని ఆచంపల్లి లో బహిరంగంగా మద్యం సేవిస్తున్న ఒక వ్యక్తికి ఒకరోజు జైలు శిక్ష విధించారు.