30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

మాజీ సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వేముల

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షులు, కల్వకుంట్ల చంద్రశేఖర రావును  ఉదయం మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి  కలిసి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.  ఈ సందర్భంగా తెలంగాణ  చరిత్ర కు సంబంధించిన ఫోటో ఆల్బమ్ అందజేశారు.

More articles

Latest article