- క్లర్క్ నుండి డీఈఓ వరకు
- చర్యలు శూన్యం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా విద్యాశాఖలో ప్రొసీడీంగ్స్ జారీ తప్పుల తడకగా ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. మొదటి ప్రొసీడింగ్స్ లో సీనియర్ అసిస్టెంట్ ఎస్పీపీ1ఏ దీపక్ (ప్రత్యేక వేతన రక్షణ) 12 సంవత్సరాల పెంపు. సబ్జెక్ లో వచ్చే సరికి సీరియల్ నంబర్ 3 లో శివ కుమార్ సీనియర్ అసిస్టెంట్ పేరు ఉంటుంది. చివరి లో కింద క్లర్క్ ఇనీషియల్ అండ్ డీఈఓ గుర్తు ఉంటుంది. రెండవ ప్రొసీడింగ్స్ జూనియర్ అసిస్టెంట్ ఎస్పీపీ1ఏ (12 సంవత్సరాల పెంపు) అపాయింట్‌మెంట్ తేదీ 6.6.2008 నుండి 12 సంవత్సరాల పెంపు 6.6.2020 కి ఇవ్వాలి.కాని 1.6.20 వరకు ఇచ్చారు. థర్డ్ ప్రొసీడింగ్స్ లో ప్రొసీడింగ్స్ ఆఫ్ డిస్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ బడులు Govt DyT(Diet) ప్రస్తుత డీఈఓ అశోక్ పేరు బదులు బడులు శ్రీనివాస్ ఉంది. మహేశ్ సీనియర్ ఎస్‌ఎస్‌ఏ నుంచి డీఈవో ఆఫీస్‌కు స్వదేశానికి పంపుతున్న ప్రొసీడింగ్స్ ఉన్నాయి. కింద గుమాస్తా గుర్తు, డీఈఓ అశోక్ సంతరం ఉంది. ఫోర్త్ ప్రొసీడింగ్స్ లో సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ 1.7.2024 నుండి 30.9.2024 వరకు సెలవులు ఉన్నారు. 1.10.2024న తిరిగి విధుల్లో చేరారు. కాని ప్రొసీడింగ్స్ మాత్రం 1.7.24 నుండి 14.10.24 వరకు ఎల్స్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి. అభ్యర్థి 1.10.24 లో జాయిన్ అయితే 15 రోజులు పూర్తి కానప్పుడు సీఎల్ఎస్ కాస్త చికిత్స చేసి సంబంధిత నెలలో అంటే అక్టోబర్ 24 లో జీతం చేయాలి. కానీ విరుద్దంగా ప్రొసీడింగ్స్ జారీ చేస్తున్నారు. ట్రెజరీ లో ఏటీఓ లో బిల్లులు పాస్ కాలేదు.
