తప్పుల తడకగా ప్రొసీడింగ్స్ జారీ చేస్తున్న విద్యాశాఖ
క్లర్క్ నుండి డీఈఓ వరకు చర్యలు శూన్యం నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా విద్యాశాఖలో ప్రొసీడీంగ్స్ జారీ తప్పుల తడకగా ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. మొదటి ప్రొసీడింగ్స్ లో సీనియర్ అసిస్టెంట్ ఎస్పీపీ1ఏ దీపక్ (ప్రత్యేక వేతన రక్షణ) 12 సంవత్సరాల పెంపు. సబ్జెక్ లో వచ్చే సరికి సీరియల్ నంబర్ 3 లో శివ కుమార్ సీనియర్ అసిస్టెంట్ పేరు ఉంటుంది. చివరి లో కింద క్లర్క్ ఇనీషియల్ అండ్ డీఈఓ గుర్తు ఉంటుంది. రెండవ ప్రొసీడింగ్స్ జూనియర్ అసిస్టెంట్...