తై బజార్, మస్లక్ వేలం పాట

0 8,728

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ అధ్యక్షతన సోమవారం తై బజార్, పశువధశాల (మస్లక్) వేలంపాట నిర్వహించారు. ఈ వేలం పాటలో రుద్రూర్ గ్రామానికి చెందిన గాండ్ల శ్రీనివాస్ 4 లక్షల 26 వేల రూపాయలకు తై బజార్ ను దక్కించుకున్నారు. అలాగే ఎండి. గోరెమియా 1 లక్ష్మ 22 వేల 500 రూపాయలకు పశువదశాల (మస్లక్) ను దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ ప్రేమ్ దాస్, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.