30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

 

బిచ్కుంద, బతుకమ్మ :

 

ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు. మద్నూర్, డోంగ్లీ, బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులలో మంగళవారం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.

 

Take advantage of shopping centers

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన రూ.2400/క్వింటాల్ మద్దతు ధర ఉన్నందున, రైతులు అందరూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే మొక్కజొన్న పంటను అమ్మాలని సూచించారు. అలాగే దళారుల మాటలను నమ్మవద్దని రైతులకు పేర్కొన్నారు.

More articles

Latest article