బాయ్ ఫ్రెండ్ కోసం రోడ్డుపై కొట్టుకున్న విద్యార్థినులు

0 1,431

వెబ్ న్యూస్, బతుకమ్మ: అబ్బాయిపై ప్రేమను పెంచుకున్న ఇద్దరు విద్యార్థినులు.. ఆ అబ్బాయి తన వాడంటే తన వాడని రోడ్డుపైనే కొట్టుకున్నారు. ఈ సంఘటన బీహార్ రాష్ర్టంలోని పూర్ణియాలోని గులాబ్బాగ్ హాన్ దాలో చోటు చేసుకుంది. ఇద్దరు విద్యార్థినుల తరఫున వచ్చిన వారి స్నేహితులు సైతం రోడ్డుపై గొడవ పడడం గమనార్హం. స్థానికులు జోక్యం చేసుకుని వారిని సముదాయించడంతో గొడవ అదుపులోకి వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Leave A Reply

Your email address will not be published.