29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

జేఈఈ మెయిన్స్ లో సత్తాచాటిన రుద్రూర్ విద్యార్థి

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : జేఈఈ మెయిన్స్ లో రుద్రూర్ గ్రామ విద్యార్థి చిదుర శ్రీనిక్ సత్తా చాటాడు. రుద్రూర్ మండల కేంద్రంలో నివసిస్తున్న దుస్తుల వ్యాపారి చిదుర హరీరాం, కవితల కుమారుడు చిదుర శ్రీనిక్. 10వ తరగతి నవోదయలో చదివి 92.6% మార్కులు సాధించారు. అదేవిధంగా జేఈఈ మెయిన్స్ పరీక్షలో ఆల్ ఇండియాలో 3754 ర్యాంక్ సాధించాడు. ఈసందర్భంగా  శ్రీనిక్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

More articles

Latest article