26.3 C
Hyderabad
Monday, August 3, 2026

నిరుపేద కుటుంబానికి టార్పాలిన్ పట్టాలు అందజేత

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : రూద్రూర్ మండల కేంద్రంలోని జేఎన్సీ కాలనీ డబల్ బెడ్ రూమ్ దగ్గర  కోటగిరి లింగవ్వ గత నేల రోజుల క్రితం నుంచి కురిసిన భారీ వర్షాలకి తన ఇల్లు మొత్తం వర్షానికి కురుస్తుండడంతో స్థానిక బిజెపి నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న బాన్సువాడ బిజెపి నాయకులు, ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ వెంటనే స్పందించి ఇంటిపైన కప్పుకోవడానికి టార్పాలిన్ పట్టా, నిత్యవసర సరుకులు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్  ప్రశాంత్ గౌడ్, సీనియర్ నాయకులు పార్వతీ మురళి, రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ఉపాధ్యక్షులు యం.వి.కృష్ణంరాజు, బేగరి వినోద్ కుమార్, బోజిగొండ అనిల్, కోశాధికారి కటిక రామరాజు, ప్రధాన కార్యదర్శులు ఏముల గజేందర్, వడ్లసాయినాథ్, బీజేవైఎం మండల అధ్యక్షులు కుమ్మరి గణేష్, మండల సీనియర్ నాయకులు,  కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article