నిరుపేద కుటుంబానికి టార్పాలిన్ పట్టాలు అందజేత

రుద్రూర్, బతుకమ్మ : రూద్రూర్ మండల కేంద్రంలోని జేఎన్సీ కాలనీ డబల్ బెడ్ రూమ్ దగ్గర  కోటగిరి లింగవ్వ గత నేల రోజుల క్రితం నుంచి కురిసిన భారీ వర్షాలకి తన ఇల్లు మొత్తం వర్షానికి కురుస్తుండడంతో స్థానిక బిజెపి నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న బాన్సువాడ బిజెపి నాయకులు, ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ వెంటనే స్పందించి ఇంటిపైన కప్పుకోవడానికి టార్పాలిన్ పట్టా, నిత్యవసర సరుకులు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్  ప్రశాంత్ గౌడ్, సీనియర్ నాయకులు పార్వతీ మురళి, రుద్రూర్ మండల...