28.8 C
Hyderabad
Monday, August 3, 2026

తెయూ నాన్ టీచింగ్ ఉద్యోగుల నిరసన

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :  తెలంగాణ విషయంలో ఈరోజు ఉదయం పరిపాలన భవనం ముందు నాన్ టీచింగ్ సిబ్బంది నల్లటి బ్యాచ్ ధరించి నిరసన వ్యక్తం చేశారు. సిపిఎస్సి ఎత్తివేసి ఓ పి ఎస్ విధానాన్ని అమలు చేయాలని పెన్షన్ విద్రోదినం సెప్టెంబర్ 1 నా నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాన్ టీచింగ్( రెగ్యులర్) అధ్యక్షుడు అసిస్టెంట్ రిజిస్ట్రార్ బి సాయి గౌడ్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పెండింగ్ పన్ను విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. నాన్ టీచింగ్ జనరల్ సెక్రెటరీ బి భాస్కర్. సూపర్డెంట్  మాట్లాడుతూ వెంటనే ఓ పి ఎస్ అమలు చేయాలని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో నాన్ టీచింగ్ రెగ్యులర్ సిబ్బంది అసిస్టెంట్ రిజిస్ట్రార్ విజయలక్ష్మి, సూపర్డెంట్ ఉమారాణి, జ్యోతి, జూనియర్ అసిస్టెంట్ రెగ్యులర్ సంకీర్తన, ధీరజ్, పాష తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article