తెయూ నాన్ టీచింగ్ ఉద్యోగుల నిరసన
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విషయంలో ఈరోజు ఉదయం పరిపాలన భవనం ముందు నాన్ టీచింగ్ సిబ్బంది నల్లటి బ్యాచ్ ధరించి నిరసన వ్యక్తం చేశారు. సిపిఎస్సి ఎత్తివేసి ఓ పి ఎస్ విధానాన్ని అమలు చేయాలని పెన్షన్ విద్రోదినం సెప్టెంబర్ 1 నా నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాన్ టీచింగ్( రెగ్యులర్) అధ్యక్షుడు అసిస్టెంట్ రిజిస్ట్రార్ బి సాయి గౌడ్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పెండింగ్ పన్ను విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. నాన్ టీచింగ్...