27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

అర్చక సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

Must read

📰 Generate e-Paper Clip

 

కామారెడ్డి, బతుకమ్మ : 

 

కామారెడ్డి జిల్లా ధూప దీప నైవేద్య అర్చక సంఘం క్యాలెండర్ ను గురువారం జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు అంజనప్ప స్వామి డిడిఎన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శీర్లవంచ కృష్ణమాచార్యులు, వర్కింగ్ ప్రెసిడెంట్,జిల్లా ఉపాధ్యక్షులు, వివిధ మండలాల అధ్యక్షులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

More articles

Latest article