34.3 C
Hyderabad

కలెక్టరేట్ లో కంట్రోల్ రూం ఏర్పాటు

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ  :

 

జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులు స్వీకరించేందుకు వీలుగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 08462 220183 కు కార్యాలయ పని వేళల్లో కాల్ చేసి ఫిర్యాదులు చేయవచ్చని సూచించారు. కంట్రోల్ రూమ్ కు వచ్చే ఫిర్యాదులను వెంటదివెంట పరిశీలిస్తూ, పరిష్కరించేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు.

 

More articles

Latest article