27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రీ- పిహెచ్. డి బ్యాక్ లాక్ పరీక్షల ఫీ నోటిఫికేషన్ విడుదల

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయలో ప్రీ- పిహెచ్. డి 2023-24( రెగ్యులర్ )2022-23  బ్యాక్ లాక్   పరిశోధక విద్యార్థులకు ఫీ నోటిఫికేషన్ కంట్రోలర్ ఆచార్య కే. సంపత్ కుమార్ విడుదల చేశారు. తెలంగాణ వర్సిటీలో  ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ ( ఇంగ్లీష్, హిందీ,తెలుగు స్టడీస్, ఉర్దూ ) సోషల్ సైన్స్ ( అప్లైడ్ ఎకనామిక్స్,మాస్ కమ్యూనికేషన్, సోషల్ వర్క్, లా / కామర్స్ / బిజినెస్ మేనేజ్మెంట్. ఫ్యాకల్టీ ఆఫ్  సైన్సస్ ( బాటని/ బయోటెక్నాలజీ / జియో ఇన్ఫర్మేషక్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, అప్లైడ్ స్టాటిష్టిక్స్, మరియు కంప్యూటర్ సైన్స్ ) పీహెచ్డీ లో  అడ్మిషన్ పొందిన పరిశోధక విద్యార్థులకు  ఏప్రిల్ -2025 లో నిర్వహించే  పరీక్షల కు హాజరయ్యే పరిశోధకులు ఫీ రూ. 1000 అపరాధ రుసుము లేకుండా  ఏప్రిల్ 8 వరకు 500 రూపాయల అపరాధ రుసుముతో  ఏప్రిల్ 10  వరకు చెల్లించాలని కంట్రోలర్ పేర్కొన్నారు. పూర్తి వివరాలు  తెలంగాణ వర్సిటీ వెబ్సైట్లో పొందుపరచామని తెలిపారు.

More articles

Latest article