ప్రీ- పిహెచ్. డి బ్యాక్ లాక్ పరీక్షల ఫీ నోటిఫికేషన్ విడుదల
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయలో ప్రీ- పిహెచ్. డి 2023-24( రెగ్యులర్ )2022-23 బ్యాక్ లాక్ పరిశోధక విద్యార్థులకు ఫీ నోటిఫికేషన్ కంట్రోలర్ ఆచార్య కే. సంపత్ కుమార్ విడుదల చేశారు. తెలంగాణ వర్సిటీలో ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ ( ఇంగ్లీష్, హిందీ,తెలుగు స్టడీస్, ఉర్దూ ) సోషల్ సైన్స్ ( అప్లైడ్ ఎకనామిక్స్,మాస్ కమ్యూనికేషన్, సోషల్ వర్క్, లా / కామర్స్ / బిజినెస్ మేనేజ్మెంట్. ఫ్యాకల్టీ ఆఫ్ సైన్సస్ ( బాటని/ బయోటెక్నాలజీ / జియో ఇన్ఫర్మేషక్స్, కెమిస్ట్రీ,...