30.2 C
Hyderabad

చలివేంద్రం ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ముప్కాల్ : ముప్కాల్ మండలం నల్లూరు గ్రామంలో ఎండ కాలం ను దృష్టిలో ఉంచుకొని జంగం పోశెట్టి కుమార్తె మమత జ్ఞాపకార్థంలో చలివేంద్రాన్ని  ప్రారంభించిన ముప్కాల్ మండల ఎస్సై రజినీకాంత్ ప్రారంభించారు. కార్యక్రమంలో జంగం గోపి, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు  నారాయణ, రమణ, గంగాధర్, నవీన్, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article