27.3 C
Hyderabad
Friday, July 31, 2026

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి

Must read

📰 Generate e-Paper Clip

మెండోరా మండలం పోచంపాడు వద్ద ఘటన

బతుకమ్మ,మెండోరా : మెండోరా మండలం పోచంపాడు లో శనివారం గుర్తు  తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్లూరు మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన గజరామ్ అనే వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నాడు ఈ క్రమంలో అతడిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article