నిజామాబాద్, బతుకమ్మ : టీపీసీసీ ఆదేశాల మేరకు ప్రతి మండలంలో జై బాపు జై భీం జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈకార్యక్రమానికి సంబంధించి జిల్లాలోని అన్ని మండలాలకు కో ఆర్డినేటర్ లను డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి నియమించారు.