26.2 C
Hyderabad

ఎన్నారీఈజీఎస్ సోషల్ ఆడిట్

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ : మండల పరిషత్ కార్యాలయంలో గురువారం 16వ విడత ఎన్నరీజీయస్ సోషల్ ఆడిట్ ప్రజావేదికను నిర్వహించారు. ఈ ప్రజావేదికలో మండలంలోని 27 గ్రామాలలో నిర్వహించిన ఆయా గ్రామాల ఉపాధి హామీ సోషల్ ఆడిట్ వివరాలను చదివి వినిపించారు. ఈ కార్యక్రమం లో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీ సాయి గౌడ్, విజిలెన్స్ అధికారి మైసల నారాయణ,అంబుడ్స్ మెన్ శ్రీనివాస రావు  మండల పరిషత్ అభివృద్ధి అధికారి సంతోష్ కుమార్, ఉపాధి హామీ ఎపిఓ జీ నర్సయ్య,సామాజిక తనిఖీ స్టేట్ రిసోర్స్ పర్సన్ రమేష్,డిఆర్పీలు,పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article