ఎన్నారీఈజీఎస్ సోషల్ ఆడిట్
భీమ్ గల్, బతుకమ్మ : మండల పరిషత్ కార్యాలయంలో గురువారం 16వ విడత ఎన్నరీజీయస్ సోషల్ ఆడిట్ ప్రజావేదికను నిర్వహించారు. ఈ ప్రజావేదికలో మండలంలోని 27 గ్రామాలలో నిర్వహించిన ఆయా గ్రామాల ఉపాధి హామీ సోషల్ ఆడిట్ వివరాలను చదివి వినిపించారు. ఈ కార్యక్రమం లో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీ సాయి గౌడ్, విజిలెన్స్ అధికారి మైసల నారాయణ,అంబుడ్స్ మెన్ శ్రీనివాస రావు మండల పరిషత్ అభివృద్ధి అధికారి సంతోష్ కుమార్, ఉపాధి హామీ ఎపిఓ జీ నర్సయ్య,సామాజిక తనిఖీ స్టేట్...