29.5 C
Hyderabad

ఉత్తమ యోగా మాస్టర్ కు నంది అవార్డు

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ గ్రామానికి చెందిన యోగా మాస్టర్ సతీష్ గౌడ్ నంది అవార్డు అందుకున్నారు. హైదరాబాద్ లోని ఎఫ్టిసిసిఐ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో రితిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ యోగా మాస్టర్ సతీష్ గౌడ్ ఆదివారం నంది అవార్డు అందుకున్నారు. నంది అవార్డు రావడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

More articles

Latest article