29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

బాధిత కుటుంబాలను పరామర్శించిన ముత్యాల 

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, వేల్పూర్ :-   మండలంలోని కుకునూర్ గ్రామానికి చెందిన గంగాధర్ వల్ల నాన్న చిన్న గంగారాం ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న బాల్కొండ నియోజకవర్గం ఇన్చార్జి కాంగ్రెస్ పార్టీ నాయకులు ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి గురువారం వారి కుటుంబాన్ని పరామర్శించారు. అలాగే వెంకటపూర్  గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రిక్క ఆనంద్ వాళ్ళ అమ్మ భూదేవి చనిపోవటం తో వారి కుటుంబాన్ని పరామర్శించి సంతాపాన్ని తెలపడం జరిగింది. అంతేకాకుండా మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాల రాములుకొద్దిగా అనారోగ్యానికి గురికావడంతో, బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి గురువారం రోజు మండలంలోని ధోన్ పాల్ గ్రామంలో గల  మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాల రాములు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article