బాధిత కుటుంబాలను పరామర్శించిన ముత్యాల
బతుకమ్మ, వేల్పూర్ :- మండలంలోని కుకునూర్ గ్రామానికి చెందిన గంగాధర్ వల్ల నాన్న చిన్న గంగారాం ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న బాల్కొండ నియోజకవర్గం ఇన్చార్జి కాంగ్రెస్ పార్టీ నాయకులు ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి గురువారం వారి కుటుంబాన్ని పరామర్శించారు. అలాగే వెంకటపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రిక్క ఆనంద్ వాళ్ళ అమ్మ భూదేవి చనిపోవటం తో వారి కుటుంబాన్ని పరామర్శించి సంతాపాన్ని తెలపడం జరిగింది. అంతేకాకుండా మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాల రాములుకొద్దిగా అనారోగ్యానికి...