బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ గ్రామ అభివృద్ధి కమిటీ నూతన సభ్యులను శుక్రవారం ఎన్నుకోవడం జరిగింది. కొత్త వీడిసి అధ్యక్షులు మోతే సుభాష్, ఉపాధ్యక్షులు ఎజివి చిన్న రెడ్డి, కోశాధికారి ఉప్పల రాజేశ్వర్, సెక్రెటరీ రెడ్డి శ్రీనివాస్, చెక్ పవర్ గంగాధర్ గౌడ్, సలహాదారులు లింబాద్రి, జైన్ సెక్రెటరీ గోనుగోప్పల మోహన్ తదితరులను ఎన్నుకున్నారు.
