నిజామాబాద్, బతుకమ్మ: ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ రానుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యుల్ విడుదల చేసింది. తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించనునారు. ఫిబ్రవరి 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాలు(జిల్లాల్లో) కోడ్ అమలులోకి వచ్చింది.
