28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

స్పీకర్ ప్రసాద్ ను కలిసిన ఎమ్మెల్యే కడియం

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు విచారణకు హాజరు కాని ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ లకు విచారణకు హాజరు కావాలని  స్పీకర్ ప్రసాద్ గురువారం సాయంత్రం నోటీసులు అందజేశారు. 23న హాజరు కావాలని కడియం శ్రీహరికి నోటీసులు పేర్కొన్నారు. దీంతో ఎమ్మెల్యే కడియం శుక్రవారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను స్వయంగా కలిసి తన వివరణకు అదనపు సమయం కావాలని లేఖ అందజేశారు. కాగా, స్పీకర్ న్యూయర్ ఎక్కడ చేసుకుంటారో నిర్ణయించుకోవాలని సుప్రీం కోర్టు వ్యాఖ్యనించిన విషయం తెలిసిందే.

More articles

Latest article