26.2 C
Hyderabad
Monday, August 3, 2026

హర్ష టయోటా గ్రామీణ మహోత్సవం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ జిల్లాల్లో హర్ష టయోటా గ్రామీణ మహోత్సవం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్ లోగ్రామీణ మహోత్సవం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా నుడా చైర్మన్ కేశ వేణు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ మహోత్సవం 21, 22, 23 తేదీల్లో 10000 స్పాట్ బుకింగ్ డిస్కౌంట్ ఇవ్వబడుతుందన్నారు.  హర్ష టయోటా వారు సరసమైన ధరలకు అందిస్తున్నారని తెలిపారు. భారీ డిస్కౌంట్లతో కార్లన్నీ అమ్మకానికి ఉంచారని తెలిపారు. ఈ అవకాశాన్ని నిజామాబాద్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ షాకీర్ భాష , హర్ష ఫైనాన్స్ మేనేజర్ ప్రవీణ్,  షో రూమ్ టీం లీడర్ హరీష్, రాము,  షోరూం సిబ్బంది అరుణ్ ,నవీన్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article