ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఎస్సై రమేష్, మంగళవారం నిజామాబాద్ జిల్లా అంబేడ్కర్ యువజన సంఘం అధ్యక్షులు లింగన్న, ఆర్మూర్ మండల అధ్యక్షుడు పింజ సుదర్శన్ ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ మండల అధ్యక్షులు అంగుళీ మాలజీ,బండ ప్రసాద్, ముఖేష్,తదితరులు పాల్గొన్నారు.
