Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 August 2025, 7:50 pm Posted by : ramakrishna

ఎస్సైని సన్మానించిన అంబేడ్కర్ యువజన సంఘం సభ్యులు

ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఎస్సై రమేష్, మంగళవారం  నిజామాబాద్ జిల్లా అంబేడ్కర్ యువజన సంఘం అధ్యక్షులు లింగన్న, ఆర్మూర్ మండల అధ్యక్షుడు పింజ సుదర్శన్ ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో  మోర్తాడ్ మండల అధ్యక్షులు అంగుళీ మాలజీ,బండ ప్రసాద్, ముఖేష్,తదితరులు పాల్గొన్నారు.