గణేష్ మండపాల నిర్వహణకు అనుమతి తప్పనిసరి : సీఐ అశోక్

0 15,264

బతుకమ్మ, బాన్సువాడ : బాన్సువాడలో గణపతి నవరాత్రుల నేపథ్యంలో పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. గణేష్ మండపాల నిర్వాహకులు విగ్రహాల ఏర్పాటు అనుమతుల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని టౌన్ సీఐ ఎం.అశోక్ తెలిపారు. ఈ లింకు https://policeportal.tspolice.gov.in/index.htm ద్వారా దరఖాస్తు చేసుకోకపోతే నిమజ్జనం సమయంలో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఉత్సవాలు శాంతియుతంగా కొనసాగించేందుకు సహకరించాలని ఆయన కోరారు.

Leave A Reply

Your email address will not be published.