హైదరాబాద్, బతుకమ్మ :
తెలంగాణలో పలువురు డీఎస్పీలకు పోస్టింగ్ లు ఇస్తూ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల కాలంలో పోలీసు శాఖలో సిఐల నుంచి డీఎస్పీలుగా పదోన్నతి పొందిన వారికి రెండు నెలల తర్వాత పోస్టింగ్ లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ సీసీఎస్ ఏసీపీగా పుప్పాల శ్రీశైలం, వెంకటేష్ కు సిఐడీ డీఎస్పీగా, కె.రవీంధర్ కు రామగుండం సీసీఎస్ ఏసీపీగా, విజయరాజుకు డీఎస్పీగా సీసీఎస్ఎస్ చీప్ ఆఫీస్ కు, సిరిసిల్లా ఎస్బీ డీఎస్పీగా వెంకటేశ్వర్లు, బి.ప్రవీణ్ ఇంటిలెజెన్స్ బ్యూరో, బి.శ్రీనివాస్ కు నార్త్ జోన్ రోడ్డు సేఫ్టీ డీఎస్పీగా, వెంకట నర్సయ్య ఆదిలాబాద్ డీసీ ఆర్ బీ డీఎస్పీగా, జి.మహేంధర్ రెడ్డి ఏసీబీ డీఎస్పీగా, బాలాజి సిద్దపేట్ టాస్క్ ఫోర్స్ ఏసీపీగా, నర్సింహారావు ఖమ్మం సీసీఆర్ బీ ఏసీపీగా, వెంకటరామయ్య బాసర్ ఆర్ జేకేయూవీ డీఎస్పీగా, పబ్బజీ వెంకటేశ్వర్లు సిఐడీ డీఎస్పీగా, రామక`ష్ణ హైదరాబాద్ ప్యూచర్ సిటీ ఏసీపీగా సీసీఎస్ డబ్ల్యూకు అటాచ్ చేశారు. కె.భాస్కర్ రాజన్న సిరిసిల్లా డీసీఆర్ బీ ఏసీపీగా, కరుణాకర్ రెడ్డి హైదరాబాద్ సిటీ ఎస్ బీ ఏసీపీగా, వెంకట్ రెడ్డి ఇంటెలిజెన్స్ డీఎస్పీగా, పార రాజు టీజీసీఎస్ బీ డీఎస్పీగా, వెంకటేశ్వర్లు డీఎస్పీ పీఅండ్ ఈ, గోవర్ధన్ గిరి హైదరాబాద్ సిటీ ఎస్ బీ ఏసీపీగా, ఎస్.వెంకటేష్ సైబరాబాద్ క్రైం ఏసీపీగా, నిజామాబాద్ సీసీఆర్ బీ ఏసీపీగా గురునాయుడు, భూపతికి కామారెడ్డి డీసీఆర్ బీ డీఎస్పీగా, హరినాథ్ బాబు సీటీసీ ఖమ్మం ఏసీపీగా, చిలుక రాజిరెడ్డి సిఐడీ డీఎస్పీగా, ఆర్.నరేందర్ నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ ఏసీపీగా, ఆవుల రాజయ్య డీఎస్పీ ఇంటెలిజెన్స్, పొలగని శ్రీనివాస్ రావు రామగుండం టాస్క్ ఫోర్స్ ఏసీపీగా, పెద్దన్నకుమార్ సిటీసీ డీఎస్పీ అంబర్ పేట్, టి.స్వామి కరీంనగర్ సీసీఆర్ బీ ఏసీపీగా, ప్రవీణ్ కుమార్ రామగుండం సీసీఎస్ ఏసీపీగా, కె.పురుషోత్తం సైబరాబాద్ ఎస్ బీ ఏసీపీగా, సర్ల రాజు హైదరాబాద్ సిటీ సీసీఎస్ ఏసీపీగా, గడ్డం సదయ్య సిద్దిపేట్ సీసీఎస్ ఏసీపీగా, ఎం.రాజేష్ ఏసీబీ డీఎస్పీగా పోస్టింగ్ లు ఇచ్చారు.
