రాష్ట్రంలో భారీగా డీఎస్పీల బదిలీ
హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణలో పలువురు డీఎస్పీలకు పోస్టింగ్ లు ఇస్తూ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల కాలంలో పోలీసు శాఖలో సిఐల నుంచి డీఎస్పీలుగా పదోన్నతి పొందిన వారికి రెండు నెలల తర్వాత పోస్టింగ్ లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ సీసీఎస్ ఏసీపీగా పుప్పాల శ్రీశైలం, వెంకటేష్ కు సిఐడీ డీఎస్పీగా, కె.రవీంధర్ కు రామగుండం సీసీఎస్ ఏసీపీగా, విజయరాజుకు డీఎస్పీగా సీసీఎస్ఎస్ చీప్ ఆఫీస్ కు, సిరిసిల్లా ఎస్బీ డీఎస్పీగా వెంకటేశ్వర్లు, బి.ప్రవీణ్...