జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్

0 1,262

బతుకమ్మ,మోర్తాడ్: ఏఐసీసీ,పీసీసీ ఆదేశాల మేరకు మోర్తాడ్ మండలంలో సోమవారం ‘జై బాపు, జై భీమ్‌, జై సంవిధాన్‌ అభియాన్‌’ సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, జిల్లా కాంగ్రెస్ నాయకులు టీజీఎండీసీ చైర్మన్ అనిల్,డీసీసీ ప్రెసిడెంట్ మనలా మోహన్ రెడ్డి,  ముత్యాల సునీల్ కుమార్, జిల్లా సెక్రెటరీ గిర్మాజీ గోపి, మండల నాయకులు రాములు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Jai Bapu, Jai Bhim, Jai Samvidhan Abhiyan

Leave A Reply

Your email address will not be published.