26.2 C
Hyderabad
Monday, August 3, 2026

బంగ్లాదేశ్ లో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ :  ముస్తాఫిజూర్ రెహ్మన్ ను  ఐపీఎల్ లో కోల్ కతా  జట్టు వదిలేయడంపై వివాదం మరింత ముదిరింది.  ఈ క్రమంలోనే ఐపీఎల్ ప్రమోషన్ ప్రసారాలపై నిరవధిక నిషేధం విధిస్తూ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

More articles

Latest article