బంగ్లాదేశ్ లో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం
వెబ్ న్యూస్, బతుకమ్మ : ముస్తాఫిజూర్ రెహ్మన్ ను ఐపీఎల్ లో కోల్ కతా జట్టు వదిలేయడంపై వివాదం మరింత ముదిరింది. ఈ క్రమంలోనే ఐపీఎల్ ప్రమోషన్ ప్రసారాలపై నిరవధిక నిషేధం విధిస్తూ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.