పీఆర్టీయూ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ

0 1,363

బతుకమ్మ, వేల్పూర్ :-మండలంలోని ఎమ్మెల్యే నివాసంలో  వేల్పూర్ మండల  ఉపాధ్యాయ యూనియన్  పీఆర్టీయూ డైరీ ,క్యాలెండర్ మంగళవారం మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థుల ఉన్నతికి క్రుషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.