30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

‘బతుకమ్మ’ క్యాలెండర్ ఆవిష్కరణ

Must read

📰 Generate e-Paper Clip

బోధన్, బతుకమ్మ : ‘బతుకమ్మ’ దినపత్రిక క్యాలెండర్ ను బోధన్ డివిజన్ సబ్ కలెక్టర్ వికస్ మహతో, ఏసీపీ శ్రీనివాస్ మంగళవారం ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా సబ్ కలెక్టర్, ఏసిపి మాట్లాడుతూ దినపత్రికలు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేయాలని, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. బతుకమ్మ దినపత్రిక యాజమాన్యానికి, సిబ్బందికి ధన్యవాదాలు, దినపత్రికను ఆదరిస్తున్న పాఠకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ‘బతుకమ్మ’ దినపత్రిక బోధన్ ప్రతినిధి కుర్మ శంకర్, రాము, కృష్ణ యాదవ్, నాగభూషణం, రాజు, పురాణే దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

Invention of 'Bathukamma' calendar

More articles

Latest article