29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

నూతన కమిటీ పరిచయ వేదిక

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : తెలంగాణ ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కామారెడ్డి డిపో మేనేజర్ కరుణ శ్రీ తో నూతన కమిటీ పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కామారెడ్డి డిపో మేనేజర్ కరుణా శ్రీ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ కామారెడ్డి జిల్లా నూతన కమిటీకి అభినందనలు తెలిపారు. ఆర్టీసీలో విధులు నిర్వహిస్తూ కామారెడ్డి డిపోకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రీజినల్ సెక్రటరీ మధుకర్, రీజినల్ అసిస్టెంట్ సెక్రటరీ మోహన్, రీజినల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గోపాల్, ప్రచార కార్యదర్శి దత్తాద్రి, జిల్లా అధ్యక్షులు మధు, సెక్రటరీ బాలయ్య, ప్రచార కార్యదర్శి లింగం, లీగల్ అడ్వైజర్ ప్రముఖ న్యాయవాది ఆజాద్, సభ్యులు తిరుపతి, మొగులయ్య, రాజమణి, లావణ్య, పద్మ, రాజి, ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Introductory platform for the new committee

More articles

Latest article