నూతన కమిటీ పరిచయ వేదిక

కామారెడ్డి, బతుకమ్మ : తెలంగాణ ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కామారెడ్డి డిపో మేనేజర్ కరుణ శ్రీ తో నూతన కమిటీ పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కామారెడ్డి డిపో మేనేజర్ కరుణా శ్రీ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ కామారెడ్డి జిల్లా నూతన కమిటీకి అభినందనలు తెలిపారు. ఆర్టీసీలో విధులు నిర్వహిస్తూ కామారెడ్డి డిపోకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రీజినల్ సెక్రటరీ మధుకర్, రీజినల్ అసిస్టెంట్ సెక్రటరీ మోహన్, రీజినల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గోపాల్,...