27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

జాతీయ రహదారీపై గాయపడిన చిరుత?

Must read

📰 Generate e-Paper Clip

  ఇందల్వాయి, బతుకమ్మ:

జాతీయ రహదారిని దాటుతున్న చిరుత కారు డికోని  గాయపడింది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా దగ్గి ఆటవి ప్రాంతంలో చోటు చేసుకుంది.  కామారెడ్డి రిజర్వు ఆటవి ప్రాంతంలోని కల్వరాల బీట్ పరిధిలోని 44 వ జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఈఘటనలో గాయపడిన చిరుత  చనిపోయింది లేనిది తెలియ రాలేదు.  ఆటవి ఆధికారులు మాత్రం చిరుతకు ప్రమాధం జరిగిన విషయం వాస్తవమని తెలిపారు. సంబంధిత రిజర్వు ప్రాంతంలో చిరుత ల సంచారం అధికంగా ఉంది. ఆటవి అధికారులు జాతీయ రహదారి ప్రాంతంలో సూచికల బోర్డును ఎర్పాటు చేసిన తరుచు వన్యప్రాణులు ప్రమాదాల బారిన పడుతున్నాయి. ప్రమాధం జరిగిన విడియోలు, పోటోలు సోషల్ మీడియాలో వైరల్ ఆవుతున్నాయి.

 

Injured leopard on national highway?

More articles

Latest article