జాతీయ రహదారీపై గాయపడిన చిరుత?
ఇందల్వాయి, బతుకమ్మ: జాతీయ రహదారిని దాటుతున్న చిరుత కారు డికోని గాయపడింది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా దగ్గి ఆటవి ప్రాంతంలో చోటు చేసుకుంది. కామారెడ్డి రిజర్వు ఆటవి ప్రాంతంలోని కల్వరాల బీట్ పరిధిలోని 44 వ జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఈఘటనలో గాయపడిన చిరుత చనిపోయింది లేనిది తెలియ రాలేదు. ఆటవి ఆధికారులు మాత్రం చిరుతకు ప్రమాధం జరిగిన విషయం వాస్తవమని తెలిపారు. సంబంధిత రిజర్వు ప్రాంతంలో చిరుత ల సంచారం అధికంగా ఉంది. ఆటవి అధికారులు...