27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు   

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, పిట్లం :  పిట్లం మండలంలోని మైనార్టీ సోదరులకు పవిత్రమైన రంజాన్ మాసంలో బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఆటోనగర్ లోని వ్యవసాయ మార్కెట్ పక్కన ఉన్న మసీదులో గురువారం సాయంత్రం ఇఫ్తార్ విందును నమాజ్ చదివిన తర్వాత మైనార్టీ సోదరులకు బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొని పస్పర రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు విజయ్ కుమార్, వాసరి రమేష్, నర్సా గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, మాజీ కో ఆప్షన్ నెంబర్ కరీం, మైనార్టీ సోదరులు పెద్ద సంఖ్యలో ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.

More articles

Latest article