29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్లాస్టిక్ కవర్లను నిషేదించాలని వినతి

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ప్లాస్టిక్ కవర్లను నిషేదించాలని ఎల్లారెడ్డి పట్టణ మున్సిపల్ కమిషనర్ కు గురువారం బహుజనుల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. పట్టణంలోని వివిద ప్రైవేట్ సంస్థలు వ్యాపారంలో ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నారని తెలిపారు. వాటిని నిషేదించి ప్లాస్టిక్ రహిత ఎల్లారెడ్డికి క్రుషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ ఎల్లారెడ్డి పట్టణ కమిటీ అధ్యక్షులు మర్లు సాయిబాబు, సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జిల్లా సలహాదారులు లింగమయ్య, సాయికుమార్. వేముల భాను తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article