బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు
బతుకమ్మ, పిట్లం : పిట్లం మండలంలోని మైనార్టీ సోదరులకు పవిత్రమైన రంజాన్ మాసంలో బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఆటోనగర్ లోని వ్యవసాయ మార్కెట్ పక్కన ఉన్న మసీదులో గురువారం సాయంత్రం ఇఫ్తార్ విందును నమాజ్ చదివిన తర్వాత మైనార్టీ సోదరులకు బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొని పస్పర రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు విజయ్ కుమార్, వాసరి రమేష్, నర్సా గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, మాజీ కో...