24.1 C
Hyderabad
Monday, August 3, 2026

ఎల్లారెడ్డి రామాలయంలో ఘనంగా రథోత్సవం

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ :ఎల్లారెడ్డి పట్టణంలోని సిద్దుల వారి రామాలయం లో ఈ రోజు ఉదయం 4 గంటలకు రథోత్సవం నిర్వహించారు.రామాలయం నుండి పోలీస్ స్టేషన్ వరకు రథం లాగారు.ఈ కార్యక్రమం లో ఆలయ కమిటీ, ఆలయ ప్రధాన అర్చకులు, పండితులు, భారీగా భక్త జనం పాల్గొన్నారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తూ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

More articles

Latest article